MLHP తాత్కాలిక జాబితా
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
MLHP తాత్కాలిక జాబితా | వికారాబాద్ జిల్లాలోని వైద్య మరియు ఆరోగ్య శాఖలోని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎం.ఎల్.హెచ్.పి) పల్లె దవఖాన లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుటకు అర్హులైన MBBS, BAMS మరియు నర్సింగ్ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను స్వకరించడం జరిగిందని, అట్టి దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ ను పరిశీలించుకొని ఈనెల 29 నుండి 30 వరకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వారు నేరుగా కార్యాలయంలో సంప్రదించగలరు. వికారాబాద్ డీఎంహెచ్ఓ వినతి మేరకు జాబితాను తొలగించారు. 30.09.2022 ఉదయం 11:00 గంటలకు, కొత్త జాబితా నవీకరించబడుతుంది. |
29/09/2022 | 30/09/2022 | View (8 MB) |