ముగించు

వికారాబాద్ జిల్లా WCD సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

వికారాబాద్ జిల్లా WCD సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హక్కు వివరాలు ప్రారంభ తేదీ చివరి తేదీ దస్తావేజులు
వికారాబాద్ జిల్లా WCD సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

శిశు సంక్షేమ శాఖ, మహిళా శిశు వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, వికారాబాద్ జిల్లా కాంట్రాక్టు ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

1. సామాజిక కార్యకర్త – స్త్రీ – 1
2. అవుట్ రీచ్ వర్కర్ (ORW) – 1
3. శిశుగృహ మేనేజర్ – 1
4. శిశుగృహ సోషల్ వర్కర్ – 1
5. శిశుగృహ ఆయా – 1

దరఖాస్తును డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలను WCDWO, కలెక్టరేట్ కాంప్లెక్స్, వికారాబాద్‌లో సమర్పించాలి

03/11/2022 16/11/2022 చూడు (1 MB) ICPS రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్ (120 KB)