ముగించు

పాఠశాల విద్యా విభాగం – వికారాబాద్- అన్ని ఖాళీలు మరియు సీనియారిటీ జాబితా.

పాఠశాల విద్యా విభాగం – వికారాబాద్- అన్ని ఖాళీలు మరియు సీనియారిటీ జాబితా.
హక్కు వివరాలు ప్రారంభ తేదీ చివరి తేదీ దస్తావేజులు
పాఠశాల విద్యా విభాగం – వికారాబాద్- అన్ని ఖాళీలు మరియు సీనియారిటీ జాబితా.
తేది: 25.01.2023 మరియు 26. 01.2023 తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషనుకు హాజరుకాని,  ఇదివరకే పేర్కొనబడిన అన్ని సబ్జెక్టులలోని కటాఫ్ తేదీలలో ఉన్న అన్ని మీడియంలు, అన్ని మేనేజ్మెంట్లు, అన్ని సబ్జెక్టులకు,  అన్ని కేడర్లకు సంబంధించిన ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో తేదీ 27.01.2023 నాడు ఉదయం 11 గంటలకు ZPHS శివారెడ్డి పేటలో హాజరు కాగలరని కోరడమైనది. ఇది చివరి అవకాశంగా తెలియజేస్తూ, హాజరు కాని వారిని ఫైనల్ సీనియార్టీ లిస్టుకు కలపడం జరగదని తెలియజేయడమైనది. దీనికి హాజరు కాని ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.
27/01/2023 28/01/2023 చూడు (67 KB) () వికారాబాద్ – SA బయోకి GOVT SGT. సైన్స్ UM (51 KB) వికారాబాద్ – SA సోషల్ UM నుండి GOVT SGT (52 KB) వికారాబాద్ – సామాజిక TMకి GOVT SGT (52 KB) వికారాబాద్ – SGT నుండి LFL HM (147 KB) వికారాబాద్ – SGT నుండి SA బయో. సైన్స్ TM LB (104 KB) వికారాబాద్ – SGT నుండి SA సామాజిక LB TM (125 KB) వికారాబాద్ – SGT నుండి SA Eng LB (124 KB) వికారాబాద్- GOVT SGT నుండి PHY-SCI TM (53 KB) వికారాబాద్ – SGT నుండి SA URDU (58 KB) వికారాబాద్- SGT నుండి SA MATHS UM LB (51 KB) వికారాబాద్- SGT నుండి SA Phy వరకు. సైన్స్ TM LB (54 KB) వికారాబాద్- SGT నుండి SA సోషల్ UM LB (56 KB) వికారాబాద్-SGT నుండి Phy. Sci UM వరకు (51 KB) వికారాబాద్-గవర్నమెంట్ SGT టు ఇంగ్లీష్ TM (52 KB) వికారాబాద్-SGT నుండి SA MATHS TM LB (64 KB) వికారాబాద్-SGT నుండి SA బయో. సైన్స్ UM LB (51 KB)