ముగించు

ఉపాధ్యాయుల బదిలీలు – మెడికల్ ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద ఉపాధ్యాయుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌

ఉపాధ్యాయుల బదిలీలు – మెడికల్ ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద ఉపాధ్యాయుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌
హక్కు వివరాలు ప్రారంభ తేదీ చివరి తేదీ దస్తావేజులు
ఉపాధ్యాయుల బదిలీలు – మెడికల్ ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద ఉపాధ్యాయుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌
 ట్రాన్స్ఫర్ & ప్రమోషన్ లలో మెడికల్  ప్రాధాన్యత కేటగిరీ లో ఉన్న ఉపాధ్యాయులు పైన తెలిపిన ఫార్మాట్ ప్రకారం మీ మెడికల్ సంబందిత ఒరిజినల్ జెన్యునిటీ సర్టిఫికెట్స్ తో తేదీ *28-1-2023,ఉదయం 10గం.ల నుండి 29-1-2023 మధ్యాన్నం 12 గం. ల వరకు జిల్లా ఆసుపత్రి తాండూర్* నందు వెరిఫికేషన్ కై వెరిఫికేషన్ బోర్డు ముందు హాజరుకాగలరు.
 
డీఈవో వికారాబాద్
 
28/01/2023 29/01/2023 చూడు (119 KB)