ముగించు

హరితహారంలో స్వంత భూమి 6 ఎకరాల్లో మలబారీ మొక్కలను నాటిన రైతు

ప్రచురణ తేది : 26/06/2020

P.Chandraiah, Addl. Collector Watering plants

Collector Watering Plants

Collector appreciating the Farmer

వికారాబాద్ జిల్లా పాలనాధికారి పౌసుమీ బసు హరితహారం కార్యక్రమంలో భాగంగా పరిగి మండలంలోని తొండపల్లి గ్రామంలో రైతు స్వంత భూమి 6 ఎకరాల్లో మలబారీ మొక్కలను నాటటం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య గారు, జిల్లా అటవీ శాఖ అధికారి వేణు మాధవ్ గారు మండల తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.